జనవరి 19
వికీపీడియా నుండి
జనవరి 19, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 19వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 346 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 347 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1883 : ప్రప్రథమంగా పైనుండి తీగలు గల విద్యుత్ వ్యవస్థ థామస్ ఆల్వా ఎడిసన్ ద్వారా తయారు చేయబడి రోసెల్లీ,న్యూజెర్సీ లో ప్రారంభించబడినది.
- 1975 :హిమాచల్ ప్రదేశ్ లో భయంకర భూకంపం.
- 2006 : NASA ద్వారా ప్లూటో గ్రహం పైకి "New Horizons probe" మొట్టమొదట ప్రయోగింపబడినది.
- 2012 : మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి కిషన్ రెడ్డి పోరుయాత్ర మొదలైంది
జననాలు [మార్చు]
- 1736 : ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ వాట్ జననం.(d. 1819)
మరణాలు [మార్చు]
- 1597: ఉదయపూర్ రాజు రాణా ప్రతాప్ సింగ్
- 1905 : భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం.(b. 1817)
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
జనవరి 18 - జనవరి 20 - డిసెంబర్ 19 - ఫిబ్రవరి 19 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |