ఫిబ్రవరి 7
వికీపీడియా నుండి
ఫిబ్రవరి 7, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 38వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 327 రోజులు (లీపు సంవత్సరము లో 328 రోజులు) మిగిలినవి.
| << | ఫిబ్రవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1990: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా కృష్ణకాంత్ నియమితులయ్యాడు.
- 1990: సోవియట్ యూనియన్ యొక్క 70 సంవత్సరాల సార్వభౌమిక అధికారం విచ్ఛిన్నమయింది.
- 1992: ఐ.ఎన్.ఎస్. షల్కి(జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళం లో చేరిన రోజు.
జననాలు [మార్చు]
- 1812: ప్రసిద్ధ ఆంగ్ల నవలా రచయిత చార్లెస్ డికెన్స్ జననం
- 1888: ప్రసిద్ధ రచయిత వేటూరి ప్రభాకరశాస్త్రి
- 1925: స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం పాలన వ్యతిరేక ఉద్యమకారుడు పి.సుదర్శన్ రెడ్డి
మరణాలు [మార్చు]
- 1937: ఎలిహూ రూట్ అమెరికన్ దౌత్యవేత్త మరియు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరణించాడు.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
ఫిబ్రవరి 6 - ఫిబ్రవరి 8 - జనవరి 7 - మార్చి 7 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |