చార్లెస్ డికెన్స్

వికీపీడియా నుండి
చార్లెస్ డికెన్స్

చార్లెస్ డికెన్స్'(ఫిబ్రవరి 7 1812జూన్ 9 1870) ప్రసిద్ధి గాంచిన ఆంగ్ల నవలా రచయిత, మరియు సామాజిక కార్యకర్త. విక్టోరియన్ సామ్రాజ్యం ఉచ్చస్థితిలో ఉన్నపుడు మరియు పారిశ్రామిక విప్లవం అభివృద్ధి చెందుతున్న రోజుల్లో ఈయన మొదటి తరం రచయిత. గొప్ప ఆంగ్ల రచయితల్లో ఒకడిగా కొనియాడబడే ఈయన ఆసక్తి కరమైన కథనంతోనూ, గుర్తుండిపోయే పాత్రలతోనూ ప్రపంచ వ్యాప్తంగా జీవితకాలంలో మంచి అభిమానులను సంపాదించుకున్నాడు.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు