1925
వికీపీడియా నుండి
1925 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1922 1923 1924 1925 1926 1927 1928 |
| దశాబ్దాలు: | 1900లు 1910లు 1920లు 1930లు 1940లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
1925 - విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించబడినది.
జననాలు [మార్చు]
- జనవరి 25 : డా.కాకర్ల సుబ్బారావు, రేడియాలజిస్ట్ మరియు నిమ్స్ డైరెక్టర్.
- ఫిబ్రవరి 20: నేపాల్ మాజీ ప్రధానమంత్రి గిరిజాప్రసాద్ కొయిరాలా.
- జూలై 22: దాశరథి కృష్ణమాచార్య, తెలుగు కవి
- ఆగస్టు 31: ఆరుద్ర, తెలుగు అభ్యుదయకవి, పరిశోధకుడు
- ఆగష్టు 7: భారత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్.
- సెప్టెంబర్ 7: భానుమతి, నటీమణి, రచయిత్రి, దర్శకురాలు, నిర్మాత, స్టూడియో అధినేత్రి, సంగీత దర్శకురాలు.
- అక్టోబర్ 31 : కె.ప్రత్యగాత్మ, తెలుగు సినిమా దర్శకుడు
- నవంబర్ 13 : టంగుటూరి సూర్యకుమారి, తెలుగు సినిమా నటి మరియు గాయకురాలు
- వెంపటి చినసత్యం, కూచిపూడి నాట్యాచార్యుడు
మరణాలు [మార్చు]
- జూన్ 16: భారత స్వాతంత్ర్య పోరాట నాయకుడు చిత్తరంజన్ దాస్.
- ఆగష్టు 6: భారత జాతీయోద్యమ నాయకుడు సురేంద్రనాథ్ బెనర్జీ.