1902
వికీపీడియా నుండి
1902 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1899 1900 1901 - 1902 - 1903 1904 1905 |
| దశాబ్దాలు: | 1880లు 1890లు - 1900లు - 1910లు 1920లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- కార్ల్ లాండస్టీనర్ మానవులలో మొదటిసారిగా ABO రక్తవర్గాలను గమనించాడు.
జననాలు [మార్చు]
- ఏప్రిల్ 30: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత థియోడర్ షుల్జ్.
- జూన్ 16: ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత బార్బరా మెక్క్లింటన్
- సెప్టెంబర్ 23: ప్రసిద్ధ రంగస్థల నటుడు స్థానం నరసింహారావు
- అక్టోబర్ 11: భారత్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని నిర్వహించిన జయప్రకాశ్ నారాయణ
- డిసెంబర్ 10: కాంగ్రెస్ పార్టీ మాజీ అద్యక్షుడు ఎస్.నిజలింగప్ప.
మరణాలు [మార్చు]
- జూలై 4: రామకృష్ణ మిషన్ స్థాపకుడు స్వామి వివేకానంద.