1961
వికీపీడియా నుండి
1961 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1958 1959 1960 1961 1962 1963 1964 |
| దశాబ్దాలు: | 1940లు 1950లు 1960లు 1970లు 1980లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- సెప్టెంబర్ 1: మొదటి అలీన దేశాల సదస్సు బెల్గ్రేడ్ లో ప్రారంభమైనది.
[మార్చు] జననాలు
- జూన్ 5: భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రమేశ్ కృష్ణన్.
- ఆగష్టు 15: ప్రముఖ దక్షిణ భారత సినిమా నటి సుహాసిని.
- సెప్టెంబర్ 15: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు పాట్రిక్ ప్యాటర్సన్.
- సెప్టెంబర్ 30: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు చంద్రకాంత్ పండిత్.
[మార్చు] మరణాలు
- ఫిబ్రవరి 5: ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత, వట్టికోట ఆళ్వారుస్వామి
- ఫిబ్రవరి 25: ప్రముఖ రచయిత, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
[మార్చు] పురస్కారాలు
- భారతరత్న పురస్కారం: డా. బీ.సీ.రాయ్, పురుషోత్తమ దాస్ టాండన్