ఆగష్టు 25
వికీపీడియా నుండి
ఆగష్టు 25, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 237వ రోజు (లీపు సంవత్సరము లో 238వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 128 రోజులు మిగిలినవి.
| << | ఆగష్టు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | ||||
| 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
| 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
| 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
| 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1960: 17వ వేసవి ఒలింపిక్ క్రీడలు రోం లో ప్రారంభమయ్యాయి.
- 2007 - హైధ్రాబాద్ లో లుంబిని పార్క్ మరియు కోటి(గోకుల్ ఛాట్) బాంబు పేలుళ్ళ వల్ల 42 మంది దాకా మృతి
జననాలు [మార్చు]
- 1952: శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు దులీప్ మెండిస్.
- 1962: ప్రముఖ బెంగాలీ రచయిత్రి తస్లీమా నస్రీన్.
మరణాలు [మార్చు]
- 1908: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత హెన్రీ బెక్వెరెల్.
- 1945: వరంగల్లు జిల్లా బైరాన్పల్లి పై, పోలీసులు, మిలటరీ సాయంతో, భువనగిరి డిప్యూటీ కలెక్టరు ఇక్బాల్ హుస్సేన్ నాయకత్వంలో 500 మందికి పైగా రజాకార్లు దాడి చేసారు. హైదరాబాద్ సంస్థానం మిలిటరీ 84 మందిని నిలబెట్టి కాల్చి చంపింది. ప్రక్కనే ఉన్న కూటికల్లు గ్రామంపై కూడా దాడి చేసారు.
- 1953: పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు సురవరం ప్రతాపరెడ్డి.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
ఆగష్టు 24 - ఆగష్టు 26 - జూలై 25 - సెప్టెంబర్ 25 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |