భువనగిరి
| ?భువనగిరి మండలం నల్గొండ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | భువనగిరి |
| జిల్లా(లు) | నల్గొండ |
| గ్రామాలు | 27 |
| జనాభా • మగ • ఆడ • మగ • ఆడ |
99,710 (2001) • 50930 • 48780 • 79.94 • 56.08 |
భువనగిరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. భువనగిరి ఒక ముఖ్య పటణం.భువనగిరి లో ఉన్న కోట కాకతీయుల కాలంలో మిక్కిలి ప్రసిద్ధి చెందినది. ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల విక్రమదిత్య (ఆరవ) చే ఏకశిలారాతి గుట్టపై నిర్మించబడింది. అతని పేరు మీదుగా దీనికి త్రిభువనగిరి అని పేరు వచ్చింది.ఈ పేరు క్రమంగా భువనగిరి అయ్యింది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- తాజ్‌పూర్
- హన్మాపూర్
- వడపర్తి
- తిమ్మాపూర్ (భువనగిరి)
- బస్వాపూర్
- రాయగిరి
- కేసారం
- కూనూరు
- చందుపట్ల
- చీమలకొండూరు
- ముత్యాలపల్లి
- వీరవల్లి
- బండసోమారం
- గౌసునగర్
- యర్రంబల్లె
- తుక్కాపూర్
- రామచంద్రాపూర్
- పెంచికలపహాడ్
- అనంతారం
- పగిడిపల్లి
- బొమ్మాయిపల్లి
- అనాజిపూర్
- నందనం
- సూరేపల్లి
- బొల్లేపల్లి
- నాగిరెడ్డిపల్లి
- భువనగిరి
[మార్చు] ఇని కూడా చూడండి
నల్గొండ జిల్లా మండలాలు
బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్‌పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్‌పహాడ్ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్‌నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్‌పోడ్ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట
|
|
|
|---|---|
| తాజ్‌పూర్ · హన్మాపూర్ · వడపర్తి · తిమ్మాపూర్ (భువనగిరి) · బస్వాపూర్ · రాయగిరి · కేసారం · కూనూరు · చందుపట్ల · చీమలకొండూరు · ముత్యాలపల్లి · వీరవల్లి · బండసోమారం · గౌసునగర్ · యర్రంబల్లె · తుక్కాపూర్ · రామచంద్రాపూర్ · పెంచికలపహాడ్ · అనంతారం · పగిడిపల్లి · బొమ్మాయిపల్లి · అనాజిపూర్ · నందనం · సూరేపల్లి · బొల్లేపల్లి · నాగిరెడ్డిపల్లి · భువనగిరి |