సిరిసిల్ల

వికీపీడియా నుండి
  ?సిరిసిల్ల మండలం
కరీంనగర్ • ఆంధ్ర ప్రదేశ్
కరీంనగర్ జిల్లా పటములో సిరిసిల్ల మండలం యొక్క స్థానము
కరీంనగర్ జిల్లా పటములో సిరిసిల్ల మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము సిరిసిల్ల
జిల్లా(లు) కరీంనగర్
గ్రామాలు 21
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
1,22,368 (2001)
• 61120
• 61248
• 60.09
• 74.00
• 46.31


సిరిసిల్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము.

సిరిసిల్ల పద్మశాలి కులస్తులకు ప్రసిద్ధి చెందింది. డాక్టర్. సి. నారాయణరెడ్డి సిరిసిల్ల కళాశాలలో చదివాడు. వేములవాడ సిరిసిల్ల పక్కన గల పుణ్యక్షేత్రము. సిరిసిల్ల హైదరాబాద్ నుండి 140 కి.మీ దూరంలో వున్నది.

మండలంలోని గ్రామాలు [మార్చు]

ఇవి కూడా చూడండి [మార్చు]


అనుకుసాపుర్ ఒక మంచి గ్రామం

"http://te.wikipedia.org/w/index.php?title=సిరిసిల్ల&oldid=827030" నుండి వెలికితీశారు