జగిత్యాల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జగిత్యాల
జగిత్యాల
hq
టవర్ సర్కిల్ , జగిత్యాల
Coordinates: 18°48′N 78°56′E / 18.8°N 78.93°E / 18.8; 78.93Coordinates: 18°48′N 78°56′E / 18.8°N 78.93°E / 18.8; 78.93
దేశం భారతదేశం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
ప్రభుత్వం
 • ఎం.ఎల్.ఎ ఎల్. రమణ
 • ఎం.పి మధు యశ్కి గౌడ్
Area rank జిల్లలో మొదటి స్తానం
ఎత్తు  m ( ft)
జనాభా (2013)
 • మొత్తం 1,71,825
Languages
 • Official Telugu
టైమ్‌జోన్ IST (UTC+5:30)
PIN 505327
టెలిఫోన్ కోడ్ 08724
వాహన రిజిస్ట్రేషన్ AP 15
Names who build Fort = Jack and Tail (jagtial is named after them

జగిత్యాల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లా లోని ఒక పట్టణము మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము. హైదరాబాదు నుండి 5 గంటల రోడ్డు ప్రయాణ దూరంలో (దాదాపు 230 కి.మీ.) జగిత్యాల ఉన్నది. చుట్టుపక్కల 50 చ.కి.మీ. లోని 30 గ్రామాల ప్రజలకు జగిత్యాల వ్యాపార కేంద్రం. ఈ ప్రాంతపు ప్రజలకు ఇది విద్యాకేంద్రం కూడా. పట్టణానికి ఉత్తరాన జాఫరుద్దౌలా 1747 లో కట్టించిన పాత కోట కలదు. సమీప, దూర ప్రాంతాల పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలతో జగిత్యాలకు చక్కని రవాణా సౌకర్యాలు ఉన్నాయి. పట్టణానికి రైలు మార్గం ఈ మధ్యనే నిర్మించారు. జగిత్యాల ఒక శాసనసభ నియోజకవర్గ కేంద్రము. జగిత్యాల తపాలా కోడు 505327.

నిజాము పరిపాలన గుర్తుగా జగిత్యాలలో అప్పటి నిర్మాణాలు కొన్ని ఉన్నాయి. అయితే ఇవి ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నాయి. జగిత్యాల చుట్టుపక్కల ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వేములవాడ (56 కి.మీ), ధర్మపురి (27 కి.మీ), కొండగట్టు (15 కి.మీ) వీటిలో ప్రముఖమైనవి. ప్రముఖ చారిత్రక ప్రదేశమైన పొలాస(7కి.మీ ) (కాకతీయుల నాటి పౌలస్త్యేశ్వరపురం) జగిత్యాలకు చేరువలోనే ఉంది. చుట్టుపక్కల గ్రామాలకు జగిత్యాల విద్యాకేంద్రంగాను, వ్యాపార కూడలి గాను ఉంది.

విద్యా సంస్థలు[మార్చు]

జగిత్యాల సమీపంలో కొండగట్టు వద్ద జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఉంది. పొలాస గ్రామములో ఆచార్య ఎన్. జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ( బి. యస్సి అగ్రికల్చర్ ) కలదు.dr.vrk engineering college is there.there is number of junior colleges in jagtial 202.65.144.202 10:41, 21 మార్చి 2014 (UTC)

మండలంలోని పట్టణాలు[మార్చు]

  • జగిత్యాల

ప్రముఖులు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=జగిత్యాల&oldid=1260094" నుండి వెలికితీశారు