నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్

వికీపీడియా నుండి
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
అమెరికా నేవీ/నాసా వ్యోమగామి
జాతీయత అమెరికన్
Status పదవీ విరమణ - వ్యోమగామి
జననం ఆగష్టు 5 1930 (1930-08-05) (వయసు 81)
వపాకొనేటా, ఓహియా, అమెరికా.
మునుపటి
వృత్తి
నౌకాదళ విమాన చోదకుడు, పరీక్షా చోదకుడు
Space time 8 రోజులు, 14 గంటలు మరియు 12 నిముషాలు
Selection 1958 MISS; 1960 డైనా-సోర్; 1962 నాసా వ్యోమగాముల గ్రూప్ 2
Missions జెమినీ 8, అపోలో 11
Mission
insignia
Ge08Patch orig.png Apollo 11 insignia.png

చంద్రుడిపై యాత్ర

నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ (ఆంగ్లం :Neil Alden Armstrong) (జననం ఆగస్టు 5, 1930) అ.సం.రా.నికి చెందిన ఒక పూర్వపు వ్యోమగామి, పరీక్షా చోదకుడు (పైలట్), విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్, మరియు యు.ఎస్. నావికదళ చోదకుడు (అవియేటర్). ఇతను చంద్రుడిపై కాలు మోపిన మొదటి మానవుడు. ఇతడి మొదటి అంతరిక్ష నౌక జెమినీ 8 1966 లో ప్రయోగింపబడినది, దీనికి ఇతను మొదటి కమాండ్ పైలట్. ఈ కార్యక్రమంలో, మొదటి మానవ సహిత అంతరిక్ష నౌక లో తోటి పైలట్ డేవిడ్ స్కాట్ తో ప్రయాణించాడు. ఆర్‌మ్‌స్ట్రాంగ్ యొక్క రెండవ మరియు ఆఖరి దఫా అంతరిక్ష ప్రయాణం అపోలో 11 చంద్రుడిపై యాత్ర మిషన్ కొరకు జూలై 20 1969 న అమలుపరచబడినది. ఈ మిషన్ లో ఆర్‌మ్‌స్ట్రాంగ్ మరియు బజ్జ్ ఆల్డ్రిన్ చంద్రుడిపై కాలుమోపి రెండున్నర గంటల సమయం సంచరించారు. ఆ సమయంలో మైకేల్ కాలిన్స్ కమాండ్ మాడ్యూల్ నందే ఉండి కక్ష్యలో పరిభ్రమించసాగాడు. ఆర్‌మ్‌స్ట్రాంగ్ కు అంతరిక్షయాత్రల గౌరవ పతాకం ప్రసాదింపబడినది.

విషయ సూచిక

[మార్చు] చంద్రుడిపై యాత్ర

[మార్చు] అనుభవాలు

అపోలో 11 నింగికెగిసిన తరువాత ఆర్‌మ్‌స్ట్రాంగ్ గుండె లయ నిముషానికి 109 చొప్పున విపరీతంగా పెరిగింది. జెమిని 8 వాహనంలో ఉన్న శబ్దంకన్నా విపరీతస్థాయిలో అపోలో 11 శబ్దం వున్నది. ఈ విపరీత పరిణామాలలో ఏర్పడే అంతరిక్ష దౌర్బల్యాన్ని తట్టుకుని, అంతరిక్షంలోగి ఎగిసినపుడు మానసికంగా కలిగే గతి దౌర్బల్యము మరియు భయావహనం మొదలగువాటిని అనుభవించాడు.

[మార్చు] చంద్రుడిపై మొదటి మానవుని నడక
A11v 1092338.ogg
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై కాలు మోపిన తరువాత, చంద్రుడి ఉపరితలం గురించి చెబుతున్నాడు.

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] గ్రంధాలు

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కింది విషయానికి సంబంధించిన మీడియా ఉంది.
  • Andrew Smith (2005). In Search of the Men Who Fell to Earth: Moondust. Bloomsbury. ISBN 0-7475-6368-3. 

[మార్చు] పాదపీఠికలు

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు