సెప్టెంబర్ 12
వికీపీడియా నుండి
సెప్టెంబర్ 12, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 255వ రోజు (లీపు సంవత్సరము లో 256వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 110 రోజులు మిగిలినవి.
| << | సెప్టెంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | |||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1953 -
జననాలు [మార్చు]
- 1920 - డాక్టర్ పెరుగు శివారెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు.
మరణాలు [మార్చు]
- 2009 : హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ .
- 2009: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాజీ అద్యక్షుడు రాజ్సింగ్ దుంగార్పూర్.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
ప్రపంచ నోటి ఆరోగ్య దినం
12 సెప్టెంబర్ 2008 తేదీని మొదటిసారిగా ప్రపంచ నోటి ఆరోగ్య దినం గా ప్రకటించారు. 1978 సెప్టెంబర్ 12వ తేదీనాడు ఎఫ్ డి ఐ వరల్డ్ డెంటల్ ఫెడరేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాధమిక ఆరోగ్య రక్షణ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. ఎప్ డి ఐ వ్యవస్థాపకుడు డాక్టర్ చార్లెస్ గాడన్ 1854 సెప్టెంబర్ 12వ తేదీన జన్మించారు..
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
సెప్టెంబర్ 11 - సెప్టెంబర్ 13 - ఆగష్టు 12 - అక్టోబర్ 12 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |