మే 7
వికీపీడియా నుండి
మే 7, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 127వ రోజు (లీపు సంవత్సరము లో 128వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 238 రోజులు మిగిలినవి.
| << | మే | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | 30 | 31 | |
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1924: అల్లూరి సీతారామరాజు జమేదారు కంచూమీనన్చే బంధించబడ్డాడు.
జననాలు [మార్చు]
- 1861: విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్
- 1921: తెలుగు నాటక రచయిత, సినీకవి ఆత్రేయ
- 1946: సోని కార్పొరేషన్ జపాన్ లో స్థాపించారు.
మరణాలు [మార్చు]
- 1924: అల్లూరి సీతారామ రాజు
- 1964: ప్రసిద్ద రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణి పసుపులేటి కన్నాంబ.
- 1972: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 7
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- కంపెనీల పుట్టిన రోజులు
మే 6 - మే 8 - ఏప్రిల్ 7 - జూన్ 7 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |