మార్చి 28
వికీపీడియా నుండి
మార్చి 28, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 87వ రోజు (లీపు సంవత్సరము లో 88వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 278 రోజులు మిగిలినవి.
| << | మార్చి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1955: ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించాడు.
జననాలు [మార్చు]
- 1868: ప్రసిద్ధ రష్యను రచయిత మాక్సిమ్ గోర్కీ
- 1904: ప్రముఖ నటుడు చిత్తూరు నాగయ్య
- 1915: సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు
మరణాలు [మార్చు]
- 1552 : భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ . (జననం.1504)
- 1959: స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కళా వెంకట్రావు
- 2006 : భారత తత్వవేత్త వేథాత్రి మహర్షి (జననం. 1911)
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- -
బయటి లింకులు [మార్చు]
మార్చి 27 - మార్చి 29 - ఫిబ్రవరి 28 - ఏప్రిల్ 28 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |