మే 27
వికీపీడియా నుండి
మే 27, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 147 వ రోజు (లీపు సంవత్సరము లో 148 వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 218 రోజులు మిగిలినవి.
| << | మే | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | 30 | 31 | |
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1934: రెండవ ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమయ్యాయి.
- 1964: భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారీలాల్ నందా నియమితుడైనాడు.
జననాలు [మార్చు]
- 1962: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు రవిశాస్త్రి.
మరణాలు [మార్చు]
- 1910: ప్రముఖ జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ కాక్.
- 1919: కందుకూరి వీరేశలింగం పంతులు
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 27
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
మే 26 - మే 28 - ఏప్రిల్ 27 - జూన్ 27 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |