ఇబ్నె ఖుల్దూన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరబ్ పండితులు
మధ్యకాలం
పేరు: ఇబ్న్ ఖల్దూన్
జననం: 27 మే, 1332 సా.శ. / 732 హి.శ.
మరణం: 19 మార్చి 1406 AD / 808 హి.శ.
సిద్ధాంతం / సంప్రదాయం: అషహరి విధానము,
ఇస్లామీయ ఆర్థిక న్యాయశాస్త్రం
ముఖ్య వ్యాపకాలు: Social Sciences, Sociology, History, Historiography, Cultural History, Philosophy of History, Demography, Diplomacy, Economics, Islamic Studies, Military Theory, Philosophy, Politics, Statecraft, Theology
ప్రముఖ తత్వం: Forerunner of demography, historiography, cultural history, philosophy of history, sociology, social sciences, and modern economics. Developed theories of Asabiyyah and the rise and fall of civilizations.
ప్రభావితం చేసినవారు: ముహమ్మద్, ముహమ్మద్ ఇబ్న్ జకరియా రాజి, అబూ అల్ హసన్ అల్ అషారి, అవిసెన్నా, అల్-ఘజాలి, ముస్లిం విత్త శాస్త్రవేత్తలు
ప్రభావితమైనవారు: Al-Maqrizi, Georg Wilhelm Friedrich Hegel, Robert Flint, Arnold J. Toynbee, Ernest Gellner, Franz Rosenthal, Arthur Laffer, social scientists

ఇబ్న్ ఖుల్దూన్ లేదా ఇబ్న్ ఖల్దూన్ (పూర్తి పేరు, అరబ్బీ, ابو زيد عبد الرحمن بن محمد بن خلدون, అబూ సైద్ అబ్దుర్-రహ్మాన్ బిన్ ముహమ్మద్ బిన్ ఖల్దూన) (మే 27, 1332 సా.శ./732 హి.శ. – మార్చి 19, 1406 సా.శ./808 హి.శ.), ప్రసిద్ధ చరిత్రకారుడు, పండితుడు, ధార్మిక శాస్త్రవేత్త,, రాజకీయ వేత్త. ట్యునీషియాలో జన్మించాడు.[1] జనగణాంక శాస్త్ర పితామహుడు.[2] సాంస్కృతిక చరిత్ర, [3] చారిత్ర రేఖా శాస్త్రం, [4] చరిత్ర తత్వం, [5] సామాజిక శాస్త్రం, [2][5][6] నవీన ఆర్థిక శాస్త్రం.[7][8] కొన్ని సార్లు ఇతనికి ఈ రంగాల పితామహునిగా గుర్తిస్తారు, లేదా, 'సామాజిక శాస్త్రాల పితామహుడి'గా గుర్తిస్తారు.[9]

ట్యూనిస్లో ఇబ్న్ ఖుల్దూన్ ప్రతిమ.

పనులు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Marvin E. Gettleman and Stuart Schaar (2003), The Middle East and Islamic World Reader, p. 54, Grove Press, ISBN 0-8021-3936-1.
  2. 2.0 2.1 H. Mowlana (2001). "Information in the Arab World", Cooperation South Journal 1.
  3. Mohamad Abdalla (Summer 2007). "Ibn Khaldun on the Fate of Islamic Science after the 11th Century", Islam & Science 5 (1), p. 61-70.
  4. Salahuddin Ahmed (1999). A Dictionary of Muslim Names. C. Hurst & Co. Publishers. ISBN 1-85065-356-9.
  5. 5.0 5.1 Dr. S. W. Akhtar (1997). "The Islamic Concept of Knowledge", Al-Tawhid: A Quarterly Journal of Islamic Thought & Culture 12 (3).
  6. Amber Haque (2004), "Psychology from Islamic Perspective: Contributions of Early Muslim Scholars and Challenges to Contemporary Muslim Psychologists", Journal of Religion and Health 43 (4): 357-377 [375].
  7. I. M. Oweiss (1988), "Ibn Khaldun, the Father of Economics", Arab Civilization: Challenges and Responses, New York University Press, ISBN 0-88706-698-4.
  8. Jean David C. Boulakia (1971), "Ibn Khaldun: A Fourteenth-Century Economist", The Journal of Political Economy 79 (5): 1105-1118.
  9. Akbar Ahmed (2002). "Ibn Khaldun’s Understanding of Civilizations and the Dilemmas of Islam and the West Today", Middle East Journal 56 (1), p. 25.

బయటి లింకులు[మార్చు]

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.