సెప్టెంబర్ 30
వికీపీడియా నుండి
సెప్టెంబర్ 30, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 273వ రోజు (లీపు సంవత్సరము లో 274వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 92 రోజులు మిగిలినవి.
| << | సెప్టెంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
| 30 | ||||||
| 2012 | ||||||
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- 1955: రాష్ట్రాల పునర్విభజన సంఘం (ఫజల్‌ఆలీ కమిషన్) ఎస్సార్సీ (స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ - ఎస్.ఆర్.సి) నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది.
- 1971: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావు పదవిని చేపట్టాడు.
- 2008: రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో చాముండా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 150 పైగా భక్తులు మరణించారు. 60కి పైగా గాయపడ్డారు.
[మార్చు] జననాలు
- 1961: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు చంద్రకాంత్ పండిత్.
[మార్చు] మరణాలు
- 1950 -
[మార్చు] పండుగలు మరియు జాతీయ దినాలు
- [[]] - [[]]
[మార్చు] బయటి లింకులు
సెప్టెంబర్ 29 - అక్టోబర్ 1 - ఆగష్టు 30 - అక్టోబర్ 30 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |