అక్టోబర్ 18
వికీపీడియా నుండి
అక్టోబర్ 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 291వ రోజు (లీపు సంవత్సరము లో 292వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 74 రోజులు మిగిలినవి.
| << | అక్టోబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
జననాలు [మార్చు]
- 1956: ప్రముఖ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా.
- 1965: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు నరేంద్ర హిర్వాణి.
మరణాలు [మార్చు]
- 1931: మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్
- 1976: కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ.
- 2004: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను, ధర్మపురి జిల్లా లోని పావరా పట్టి దగ్గర , తమిళనాడు ప్రత్యేక పోలీసులు ఎన్ కవుంటర్ లో కాల్చి చంపారు.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
అక్టోబర్ 17 - అక్టోబర్ 19 - సెప్టెంబర్ 18 - నవంబర్ 18 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |