ఏప్రిల్ 16
వికీపీడియా నుండి
ఏప్రిల్ 16, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 106వ రోజు (లీపు సంవత్సరము లో 107వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 259 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1853 : భారత్ లో రైళ్ళ నడక మొదలయింది. మొదటి ప్రయాణీకుల రైలు బోరి బందర్,బొంబాయి నుండి థానే వరకు ప్రారంభించబడినది.
- 1919 : అమృతసర్ ఉదంతంలో మరణించిన ఉద్యమకారుల కు నివాళులర్పిస్తూ మహాత్మా గాంధీ ఒకరోజు "ప్రార్థన మరియు ఉపవాసం" నిర్వహించాడు.
- 2001 : భారత్ మరియు బంగ్లాదేశ్ లు ఐదు రోజులపాటు వాటి సరిహద్దు వివాదం పై చర్చించాయి. అయినా పరిష్కరించుకోలేకపోయాయి.
జననాలు [మార్చు]
- 1813: స్వాతి తిరునాళ్ కేరళలోని తిరువాన్కూరు మహారాజు, గొప్ప భక్తుడు మరియు రచయిత. (మ. 1846)
- 1848: ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు (మ. 1919)
- 1889: ప్రముఖ హాస్యనటుడు చార్లీ చాప్లిన్ (మ. 1939)
- 1978 : భారత చలనచిత్ర నటి మరియు మోడల్, 2000 సంవత్సరం మిస్ యూనివర్స్ లారా దత్తా
మరణాలు [మార్చు]
- 1946: ప్రముఖ నటుడు బళ్ళారి రాఘవ (జ. 1880)
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
ఏప్రిల్ 15 - ఏప్రిల్ 17 - మార్చి 16 - మే 16 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |