1910
వికీపీడియా నుండి
1910 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1907 1908 1909 - 1910 - 1911 1912 1913 |
| దశాబ్దాలు: | 1890లు 1900లు - 1910లు - 1920లు - 1930లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
జననాలు [మార్చు]
- జనవరి 2: శ్రీశ్రీ
- ఫిబ్రవరి 9: ప్రముఖ నిజాం విమోచన ఉద్యమకారుడు ఉమ్మెత్తుల కేశవరావు
- మార్చి 23: ప్రముఖ సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త రామమనోహర్ లోహియా.
- ఆగష్టు 9: తెలుగు సినిమా నటుడు రేలంగి వెంకట్రామయ్య
- ఆగష్టు 26: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసా.
- సెప్టెంబర్ 8: ప్రముఖ రచయిత, తెలుగు సినిమా దర్శకుడు త్రిపురనేని గోపీచంద్
- డిసెంబర్ 4: భారత మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్.
- డిసెంబర్ 29: ప్రముఖ ఆర్థికవేత్త రోనాల్డ్ కోస్.
మరణాలు [మార్చు]
- మే 27: ప్రముఖ జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ కాక్.
- అక్టోబర్ 30: రెడ్ క్రాస్ సంస్థ స్థాపకుడు హెన్రీ డ్యూనాంట్.