1915
వికీపీడియా నుండి
1915 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1912 1913 1914 - 1915 - 1916 1917 1918 |
| దశాబ్దాలు: | 1890లు 1900లు - 1910లు - 1920లు - 1930లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- మార్చి 18: మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కాన్స్టాంటినోపిల్ సంధి జరిగింది.
జననాలు [మార్చు]
- జనవరి 4: ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి.
- జనవరి 23: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత ఆర్థర్ లూయీస్.
- మార్చి 28: పుట్టపర్తి నారాయణాచార్యులు.
- మే 15: ప్రముఖ ఆర్థికవేత్త పాల్ సామ్యూల్సన్.
- జూన్ 24: పాలగుమ్మి పద్మరాజు, ప్రముఖ తెలుగు రచయిత.
- సెప్టెంబరు 27: నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ.
- నవంబర్ 1: ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత, వట్టికోట ఆళ్వారుస్వామి
మరణాలు [మార్చు]
- ఫిబ్రవరి 19: భారత జాతీయ నాయకుడు గోపాలకృష్ణ గోఖలే.
- నవంబర్ 30 - గురజాడ అప్పారావు