1997
వికీపీడియా నుండి
1997 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000 |
| దశాబ్దాలు: | 1970లు - 1980లు - 1990లు - 2000లు - 2010లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
[మార్చు] జనవరి
- జనవరి 20: అమెరికా అద్యక్షుడిగా బిల్ క్లింటన్ రెండోసారి బాద్యతలు చేపట్టాడు.
[మార్చు] మార్చి
- మార్చి 13: మదర్ థెరీసా స్థానంలో మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సిస్టర్ నిర్మలను నాయకురాలిగా ఎన్నుకుంది.
- మార్చి 22: హేల్ బాప్ తోకచుక్క భూమికి అతిచేరువలో వచ్చింది.
[మార్చు] ఏప్రిల్
- ఏప్రిల్ 21: భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ పదవిని చేపట్టినాడు.
- ఏప్రిల్ 29: చైనాలో రెండు రైళ్ళు ఢీకొని 126 ప్రయాణీకులు మృతిచెందారు.
[మార్చు] మే
- మే 2: యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రిగా టోనీ బ్లెయిర్ నియమితుడైనాడు.
[మార్చు] జూలై
- జూలై 1: హామ్కాంగ్ సార్వభౌమత్వాన్ని బ్రిటన్ చైనాకు అప్పగించింది.
- జూలై 8: చెక్ రిపబ్లిక్, హంగేరి, పోలాండ్ లు కూటమిలో చేరవసిందిగా నాటో ఆహ్వానించింది.
- జూలై 25: భారత రాష్ట్రపతిగా కె.ఆర్.నారాయణన్ పదవిని అధిష్టించాడు.
- ఆగష్టు 6: శ్రీలంక క్రికెట్ జట్టు టెస్ట్ క్రికెట్లో 6 వికెట్లకు 952 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.
[మార్చు] డిసెంబర్
- డిసెంబర్ 11: క్యోటో ప్రోటోకాల్‌ను ఐక్యరాజ్యసమితి కమిటీ ఆమోదించింది.
[మార్చు] జననాలు
[మార్చు] మరణాలు
- ఫిబ్రవరి 22: బుర్రకథ పితామహుడు షేక్ నాజర్.
- మార్చి 9: ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, డా.బెజవాడ గోపాలరెడ్డి.
- మే 28: కుమ్మరి మాస్టారు, ప్రసిద్ధిచెందిన బుర్రకథ కళాకారులు.
- ఆగష్టు 31: వేల్స్ యువరాణి డయానా.
- సెప్టెంబర్ 5: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసా.
[మార్చు] పురస్కారాలు
- భారతరత్న పురస్కారం: ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, గుర్జారీలాల్ నందా, అరుణా అసఫ్ అలీ
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : ప్రదీప్.
- జ్ఞానపీఠ పురస్కారం : ఆలీ సర్దార్ జాఫ్రి
[మార్చు] నోబెల్ బహుమతులు
- భౌతికశాస్త్రం: స్టీవెన్ చు, క్లాడ్ కోహెన్ టనోడ్జి, విలియం డి ఫిలిప్స్.
- రసాయనశాస్త్రం: పాల్ బోయెర్, జాన్ ఇ వాకర్, జెన్స్ సి స్కౌ.
- వైద్యశాస్త్రం: స్టాన్లీ బి ప్రుసినెర్.
- సాహిత్యం డేరియో ఫో.
- శాంతి: జోడి విలియమ్స్, మందుపాతరల వ్యతిరేక అంతర్జాతీయ ఉద్యమం.
- ఆర్థికశాస్త్రం: రాబర్ట్ సి మెర్టన్, మిరాన్ షోల్స్.