1926
వికీపీడియా నుండి
1926 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1923 1924 1925 - 1926 - 1927 1928 1929 |
| దశాబ్దాలు: | 1900లు 1910లు - 1920లు - 1930లు 1940లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
జననాలు [మార్చు]
- జనవరి 23: శివసేన పార్టీ స్థాపకుడు బాల్ థాకరే
- మే 14: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు నూతి విశ్వామిత్ర.
- జూలై 10: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు అక్కిరాజు వాసుదేవరావు.
- ఆగష్టు 29: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే.
- అక్టోబరు 3: నిజాం విమోచన పోరాటయోధుడు నారాయణరావు పవార్