1953
వికీపీడియా నుండి
1953 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1950 1951 1952 - 1953 - 1954 1955 1956 |
| దశాబ్దాలు: | 1930లు 1940లు 1950లు 1960లు 1970లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- జనవరి 29: భారత సంగీత నాటక అకాడమీ స్థాపించబడింది.
- జూన్ 1:నేపాల్ రాజ్యప్రాసదం లో రాకుమారిడి ఊచకోత.
- జూన్ 18: ఈజిప్టు రాచరికాన్ని రద్దుచేసింది.
- అక్టోబరు 22: లావోస్ ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందినది.
జననాలు [మార్చు]
- ఫిబ్రవరి 28: అమెరికా ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి విజేత పాల్ క్రుగ్మన్.
- జూన్ 21: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో.
- జూలై 23: ఇంగ్లాండు మాజీ క్రికెట్ క్రీడాకారుడు గ్రాహం గూచ్.
- డిసెంబర్ 27: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెవిన్ రైట్.
మరణాలు [మార్చు]
- జనవరి 25: పింగళి వెంకట రామారెడ్డి నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి
- ఆగష్టు 25: గోల్కొండ పత్రిక సంపాదకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు సురవరం ప్రతాపరెడ్డి.