కేంద్ర సంగీత నాటక అకాడమీ

వికీపీడియా నుండి
(సంగీత నాటక అకాడమీ నుండి దారిమార్పు చెందింది)

సంగీత నాటక అకాడమీ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ అకాడమీ. దీనిని భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ 1952 మే 31 న ఏర్పాటు చేసింది. మరుసటి ఏడాది నుండి డా.పి.వి.రాజమన్నారు అధ్యక్షతన పనిచెయ్యడం మొదలుపెట్టించి. అకాడమీని 1953 జనవరి 28 న మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాదు ప్రారంభోత్సవం చేసాడు.

[మార్చు] అకాడమీ కార్యకలాపాలు

ఈ అకాడమీ కార్యక్రమాలు ఈ విదంగా ఉంటాయి.

  • సంగీత ప్రాదాన్యతా అంశాలకు విస్ర్తుతమైన ప్రచారం కల్పించడం
  • నాటక సమాజాలకు చేయూతనివ్వడం
  • నాటక కళాకారులకు సహాయం చేయడం
  • నాటక కళాపరిషత్తుల ద్వారా కళాకారులను ప్రోత్సహించడం, లేదా ప్రోత్సాహకాలను ప్రకటించడం
  • నాటక కళను కాపాడటం, దానికి కావలసిన చర్యలు చేపట్టడం.

ఇలా వివిద కార్యక్రమాలు ఈ సంగీత నాటక అకాడమీ నిర్వర్తిస్తుంది.

[మార్చు] ఇంకా చూడండి

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు