1976
వికీపీడియా నుండి
1976 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1973 1974 1975 1976 1977 1978 1979 |
| దశాబ్దాలు: | 1950లు 1960లు 1970లు 1980లు 1990లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- జూలై 17: 21వ వేసవి ఒలింపిక్ క్రీడలు మాంట్రియల్ లో ప్రారంభమయ్యాయి.
- జూలై 29: వరంగల్లు లో కాకతీయ విశ్వవిద్యాలయము ను నెలకొల్పారు.
- ఆగష్టు 16: ఐదవ అలీన దేశాల సదస్సు కొలంబోలో ప్రారంభమైనది.
- నవంబర్ 5: భారతదేశ లోక్సభ స్పీకర్గా భలీరామ్ భగత్ పదవిని స్వీకరంచాడు.
జననాలు [మార్చు]
- నవంబర్ 14: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు హేమంగ్ బదాని.
మరణాలు [మార్చు]
- మార్చి 12: నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు మందుముల నరసింగరావు
- అక్టోబరు 18 - కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ.
పురస్కారాలు [మార్చు]
- భారతరత్న పురస్కారం: కే.కామరాజు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : కానన్ దేవి.
- జ్ఞానపీఠ పురస్కారం : ఆశాపూర్ణ దేవి