కొలంబో
వికీపీడియా నుండి
| కొలంబో | |||
| కోట ప్రాంత చిత్రం. రెండు హర్మ్యాలు వరల్డ్ ట్రేడ్ సెంటరు ప్రపంచవాణిజ్యకేంద్ర భవనం (వెనుకభాగాన), ఇందు బ్యాంక్ ఆఫ్ సిలోన్ మరియు రాష్ట్రపతియొక్క మంత్రాలం కలదు. | |||
|
|||
| కొలంబో పటం, దీని యంత్రాంగ జిల్లాలు | |||
|
[[image:మూస:Location map శ్రీలంక|250px|కొలంబో (మూస:Location map శ్రీలంక)]]
<div style="position: absolute; z-index: 2; top: సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను%; left: సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను%; height: 0; width: 0; margin: 0; padding: 0;"><div style="position: relative; text-align: center; left: -సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నానుpx; top: -సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నానుpx; width: మూస:Location map శ్రీలంకpx; font-size: మూస:Location map శ్రీలంకpx;">[[Image:మూస:Location map శ్రీలంక|మూస:Location map శ్రీలంకxమూస:Location map శ్రీలంకpx|కొలంబో]] కొలంబో
|
|||
| Coordinates: | |||
|---|---|---|---|
| జిల్లా | కొలంబో జిల్లా | ||
| ప్రభుత్వము | |||
| - మేయర్ | ఉవైస్ మొహమ్మద్ ఇంతియాజ్ (స్వతంత్ర అభ్యర్థి) | ||
| వైశాల్యము | |||
| - మొత్తం | 37.31 km² (14.4 sq mi) | ||
| జనాభా (2001[1]) | |||
| - మొత్తం | 642,163 | ||
| - సాంద్రత | మూస:Permi2km2 | ||
| Time zone | Sri Lanka Standard Time Zone (UTC+5:30) | ||
| వెబ్‌సైటు: http://www.cmc.lk/ | |||
కొలంబో (సింహళ భాష:
, ఉచ్ఛారణ :ˈkoləmbə ; తమిళం: கொழும்பு) శ్రీలంక లోని పెద్ద నగరం, వాణిజ్య కేంద్రం, మరియు రాజధాని. పశ్చిమ తీరంలో యున్నది, అధికార నియంత్రణా రాజధాని యే గాక, నవీన భావాలుగల జీవనసరళి మరియు వేగవంతం గల నగరం, బ్రిటిష్ కాలనీల శిథిలాలు కానవచ్చే నగరం. [2] దీని జనాభా 6 లక్షల కన్నా మించి యున్నది.[1]
పోర్చుగీసు వారు ఈ నగరానికి 1505 లో కొలంబో అని పేరుపెట్టారు. ప్రాంతీయభాషలో దీని పేరు కొలోన్ తోట, అర్థం కేలనీ నది ఒడ్డున రేవు.[3] దీని పేరు సింహళ పేరు కోలా-అంబ-తోట అర్థం 'మామిడి తోటలు గల రేవు', నుండి ఆవిర్భవించిందని కూడా అంటారు.[4]
[మార్చు] సోదర నగరాలు
సెయింట్ పీటర్స్ బర్గ్, రష్యా (1997 నుండి)
షాంఘై, చైనా (2003 నుండి)
లీడ్స్, యునైటెడ్ కింగ్డం
[మార్చు] బయటి లింకులు
- Lanka Media Information
- Colombo Municipal Council, History of the City
- Searchable map of Colombo and Sri Lanka
ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found