1995
వికీపీడియా నుండి
1995 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1992 1993 1994 1995 1996 1997 1991 |
| దశాబ్దాలు: | 1970లు 1980లు 1990లు 2000లు 2010లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
[మార్చు] జనవరి
| జనవరి | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | 31 | ||||
- జనవరి 1: ఆస్ట్రియా, ఫిన్లాండ్ మరియు స్వీడన్ లు యూరోపియన్ యూనియన్ లో ప్రవేశించాయి.
- జనవరి 1: GATT స్థానంలో ప్రపంచ వాణిజ్య సంస్థ అమలులోకి వచ్చింది.
- జనవరి 9: వాలెరీ పొల్యకొవ్ రోదసిలో 366 రోజులు గడిపి రికార్డు సృష్టించాడు.
[మార్చు] ఫిబ్రవరి
| ఫిబ్రవరి | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | ||||
[మార్చు] మార్చి
| మార్చి | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | 30 | 31 | |
[మార్చు] ఏప్రిల్
| ఏప్రిల్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
| 30 | ||||||
[మార్చు] మే
| మే | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | 31 | |||
- మే 7: ఫ్రాన్సు అద్యక్షుడిగా జాక్వెస్ చిరాక్ ఎన్నికయ్యాడు.
- మే 7: ఐస్ హాకీ ప్రపంచ చాంపియన్‌షిప్‌ను ఫిన్లాండ్ గెలిచింది.
[మార్చు] జూన్
| జూన్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | ||||
| 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
| 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
| 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
| 25 | 26 | 27 | 28 | 29 | 30 | |
[మార్చు] జూలై
| జూలై | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
| 30 | 31 | |||||
[మార్చు] ఆగస్టు
| ఆగష్టు | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
- ఆగష్టు 24: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 95 సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేసింది.
[మార్చు] సెప్టెంబర్
| సెప్టెంబర్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
- సెప్టెంబర్ 1: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు పదవిని చేపట్టాడు.
[మార్చు] అక్టోబర్
| అక్టోబర్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | 31 | ||||
- అక్టోబర్ 18: 11వ అలీన దేశాల సదస్సు కార్టజెన డి ఇండియాస్ లో ప్రారంభమైనది.
- అక్టోబర్ 24: భారతదేశం, ఇరాన్, థాయిలాండ్, ఆగ్నేయాసియా ప్రాంతాలలో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది.
[మార్చు] నవంబర్
| నవంబర్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | 30 | ||
[మార్చు] డిసెంబర్
| డిసెంబర్ | ||||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
[మార్చు] జననాలు
[మార్చు] మరణాలు
- జనవరి 1: యూజెని వింగర్, హంగేరి భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జననం 1902).
- జనవరి 7: ముర్రే రోథ్బర్డ్, ఆమెరికన్ ఆర్థికవేత్త (జననం 1926).
- జనవరి 8: ప్రముఖ భారత రాజకీయనేత మధులిమాయె.
- జనవరి 18: అడాల్ఫ్ బుటెనాంట్, జర్మనీ రసాయన శాస్త్రవేత్త,నోబెల్ బహుమతి గ్రహీత (జననం 1903).
- ఫిబ్రవరి 14: యు ను, బర్మా రాజకీయనేత (జననం 1907).
- మార్చి 7: జార్జెస్ కోలర్, జర్మనీ జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జననం 1946).
- మార్చి 14: విలియం ఆల్ఫ్రెడ్ ఫౌలర్, అమెరికా భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జననం 1911).
- మార్చి 29: టోని లాక్, ఇంగ్లాండు క్రికెట్ క్రీడాకారుడు (జననం 1929).
- ఏప్రిల్ 10: మురార్జీ దేశాయ్ భారత మాజీ ప్రధానమంత్రి
- ఆగష్టు 21: సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, ఇండో అమెరికన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జననం 1910).
- ఆగష్టు 30: ఫిచర్ బ్లాక్, అమెరిక ఆర్థికవేత్త (జననం 1938).
- నవంబర్ 5: ఇజ్రాయిల్ మాజీ ప్రధానమంత్రి ఇల్జక్ రాబిన్.
- డిసెంబర్ 22: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత జేమ్స్ మీడ్.
[మార్చు] పురస్కారాలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : రాజ్‌కుమార్.
- జ్ఞానపీఠ పురస్కారం : ఎం.టి.వాసుదేవన్ నాయర్.
- జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: హొస్నీ ముబారక్.
[మార్చు] నోబెల్ బహుమతులు
- భౌతికశాస్త్రం: మార్టిన్ పెరెల్, ఫ్రెడరిక్ రీన్స్.
- రసాయనశాస్త్రం: పాల్ జె క్రుట్జెన్, మరియో జె మోలినా, షెర్వుడ్ రౌలాండ్.
- వైద్యశాస్త్రం: ఎడ్వర్డ్ బి లూయీస్, క్రిస్టియానె నస్లీన్ ఒల్హార్డ్, ఎరిక్ ఎఫ్ వీస్‌చాస్.
- సాహిత్యం: సీమస్ హీనీ.
- శాంతి: జోసెఫ్ రాట్‌బ్లాట్, పుగ్వాష్ కాన్ఫరెన్సెస్.
- ఆర్థికశాస్త్రం: రాబర్ట్ లుకాస్.