మార్చి 31
వికీపీడియా నుండి
మార్చి 31, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 90వ రోజు (లీపు సంవత్సరము లో 91వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 275 రోజులు మిగిలినవి.
| << | మార్చి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు[మార్చు]
- 1919: హైదరాబాదు లో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయింది.
- 1959 : 14 వ దలైలామా,టెన్‌జిన్ జియాట్సో భారత సరిహద్దును దాటి భారత్ వచ్చాడు.
- 2011: 31 మార్చి 2011 నాటికి భారతదేశంలో మొత్తం 8,40,130 మంది వైద్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, లోక్ సభలో కేంద్ర ఆరోగ్యమంత్రి 18 మే2012 నాడు చెప్పారు.
జననాలు[మార్చు]
- 1933 - నటరాజ రామకృష్ణ, ప్రముఖ నాట్యాచార్యుడు, ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో జననం. (మ 7 జూన్ 2011).
- 1987 - కోనేరు హంపి, ప్రముఖ చదరంగ క్రీడాకారిణి.
మరణాలు[మార్చు]
- 1972 : భారత చలనచిత్ర నటీమణి మీనా కుమారి (జననం.1932)
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
మార్చి 30 - ఏప్రిల్ 1 - ఫిబ్రవరి 28 (ఫిబ్రవరి 29) - ఏప్రిల్ 30 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |