జనవరి 24
వికీపీడియా నుండి
జనవరి 24, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 24వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 341 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 342 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు[మార్చు]
- 1757: బొబ్బిలి యుద్ధం జరిగింది.
- 1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతం గా భారత ప్రభుత్వం స్వీకరించింది.
- 1966: భారత ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ నియమితులైనది.
జననాలు[మార్చు]
- 1924: స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు కాటం లక్ష్మీనారాయణ
మరణాలు[మార్చు]
- 1966: సుప్రసిద్ధ అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభా
- 1980: అలనాటి ప్రముఖ నటుడు ముదిగొండ లింగమూర్తి.
- 1981: అలనాటి అందాల నటి కాంచనమాల.
- 2005: ప్రముక రాజికియ నయకుడు పరిటాల రవి
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
జనవరి 23 - జనవరి 25 - డిసెంబర్ 24 - ఫిబ్రవరి 24 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |