డిసెంబర్ 26

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

డిసెంబర్ 26, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 360వ రోజు (లీపు సంవత్సరము లో 361వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 5 రోజులు మిగిలినవి.


<< డిసెంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31
2014


సంఘటనలు[మార్చు]

  • 1893: పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా పునర్నిర్మాణానికి పాటుపడిన మావోజెడాంగ్‌ జన్మదినం.
  • 1907: భారత జాతీయ కాంగ్రెస్‌ 23వ మహాసభలో పార్టీ సభ్యులు అతివాద, మితవాద వర్గాలుగా చీలిపోయారు. అతివాద వర్గానికి బాలగంగాధర తిలక్‌, మితవాదులకు గోపాలకృష్ణ గోఖలే నాయకత్వం వహించారు.
  • 2004: హిందూ మహాసముద్రంలో వచ్చిన పెను భూకంపం కారణంగా సునామి వచ్చింది. వివిధ దేశాల్లో సునామి సృష్టించిన విధ్వంసంలో దాదాపు 2,75,000 మంది వరకు చనిపోయారు.
  • 2009: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నారాయణ్ దత్ తివారీ పదవికి రాజీనామా సమర్పించాడు.
  • 1982: టైమ్‌ మ్యాగజైన్‌ ఏటా ఇచ్చే 'మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌' పురస్కారాన్ని ఆ ఏడాది 'పర్సనల్‌ కంప్యూటర్‌'కు ఇచ్చింది. మనిషికి కాకుండా ఆ గౌరవాన్ని ఒక యంత్రానికి ప్రకటించడం అదే మొదటిసారి.
  • 2004: హిందూ మహాసముద్రంలో వచ్చిన భూకంపం కారణంగా వచ్చిన సునామి పలుదేశాల్లో విధ్వంసం సృష్టించింది. దాదాపు 2,75,000 మంది చనిపోయారు. రిక్టర్‌ స్కేలుపై భూకరప తీవ్రత 9.3గా నవోదైంది. ఈ భూకంపంలో విడుదలైన శక్తి 0.8టీఎన్‌టీలకు సమానం.

జననాలు[మార్చు]

  • 1893 - చైనా లో కమ్యూనిష్టు ప్రభుత్వం ఏర్పడి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC)స్థాపనకు మూలమైన సుధీర్ఘ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన మావో జెడాంగ్

మరణాలు[మార్చు]

పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]

  • [[]] - [[]]

బయటి లింకులు[మార్చు]


డిసెంబర్ 25 - డిసెంబర్ 27 - నవంబర్ 26 - జనవరి 26 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"http://te.wikipedia.org/w/index.php?title=డిసెంబర్_26&oldid=1309664" నుండి వెలికితీశారు