ఏప్రిల్ 7
వికీపీడియా నుండి
ఏప్రిల్ 7, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 97వ రోజు (లీపు సంవత్సరము లో 98వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 268 రోజులు మిగిలినవి.
| << | ఏప్రిల్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | |
| 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
| 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
| 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
| 28 | 29 | 30 | ||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1927 : మొదటి దూర ప్రజా టెలివిజన్ ప్రసారం ప్రారంభం(వాషింగ్టన్ డి.సి నుండి న్యూయార్క్ వరకు)
- 1948 : ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడినది.
- 1994 : గాట్ తుది ఒప్పందంపై 125 దేశాలు సంతకాలు చేశాయి.
జననాలు [మార్చు]
- 1920 : రవి శంకర్, భారతీయ సంగీత విధ్వాంసుడు.(d. 2012)
- 1942 : జితేంద్ర, భారత చలన చిత్ర నటుడు.
- 1962 : రాం గోపాల్ వర్మ, చలనచిత్ర దర్శకుడు,నిర్మాత.
మరణాలు [మార్చు]
- 1823 : జాక్వెబ్ ఛార్లెస్, ప్రెంచ్ రసాయన శాస్త్రవేత్త. (b. 1746)
- 1857: బ్రిటీష్ వారు మంగళ్ పాండే ని,జమేదార్ను 7 ఏప్రిల్ 1857న ఉరితీసి, దళం మొత్తాన్నీ విధులనుండి బహిష్కరించారు.
- 2002: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రాంరెడ్డి.
- 2007: ప్రఖ్యాత విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు
- 2010: ప్రముఖ సాహితీవేత్త భరాగొ (భమిడిపాటి రామగోపాలం)
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
ఏప్రిల్ 6 - ఏప్రిల్ 8 - మార్చి 7 - మే 7 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |