డిసెంబర్
వికీపీడియా నుండి
మూస:డిసెంబర్ క్యాలెండర్2009 డిసెంబర్ సంవత్సరములోని నెలలో 12వది మరియు చిట్ట చివరిది. గ్రెగొరియన్ క్యాలెండర్లో ప్రకారము 31 రోజులు ఉన్న 7 నెలలలో ఒకటి. లాటిన్ భాషలో డిసెం అంటే పది. రోమను క్యాలెండరు ప్రకారము డిసెంబరు పదవ నెల.
[మార్చు] అవీ-ఇవీ
- డిసెంబర్ మరియు సెప్టెంబర్ నెలలు ఎప్పూడూ వారములోని ఒకే రోజుతో మొదలవుతాయి.
- December's flower is the holly.
- డిసెంబర్ నెలయొక్క జన్మ రాయి నీలం రంగు టోపాజ్
[మార్చు] ఇవికూడా చూడండి
[మార్చు] బయటి లింకులు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |