జనవరి 11
వికీపీడియా నుండి
జనవరి 11, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 11వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 354 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 355 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1922: మొదటిసారి చక్కెర వ్యాధి(డయాబెటిస్) రోగులకు ఇన్సులిన్ ని ఉపయోగించారు.
- 1958: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది.
- 1960: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య పదవిని చేపట్టాడు.
జననాలు [మార్చు]
- 1973: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు రాహుల్ ద్రవిడ్.
మరణాలు [మార్చు]
- 1966 : భారత మూడవ ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి(జననం.1904)
- 1983: భారతపారిశ్రామిక వేత్త మరియు విద్యావేత్త ఘనశ్యాం దాస్ బిర్లా(జననం.1894)
- 2008: పర్వతారోహకుడు ఎడ్మండ్ హిల్లరీ.(జననం.1919)
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
జనవరి 10 - జనవరి 12 - డిసెంబర్ 11 - ఫిబ్రవరి 11 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |