డిసెంబర్ 29
వికీపీడియా నుండి
| << | డిసెంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | 31 | ||||
| 2013 | ||||||
డిసెంబర్ 29, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 363వ రోజు (లీపు సంవత్సరము లో 364వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 2 రోజులు మిగిలినవి.
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1530: బాబరు పెద్దకొడుకు హుమాయూన్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు.
- 1812: అమెరికాపై యుద్ధానికి దిగిన బ్రిటిష్ సేనలు బఫెలో, న్యూయార్క్ నగరాలను తగలబెట్టాయి.
- 1953: రాష్ట్రాల పునర్విభజన విషయమై ఫజల్‌ఆలీ కమీషన్ ఏర్పాటయింది. ( 1953 డిసెంబర్ 22 అని ఆదివారం ఆంధ్రభూమి 19 జూన్ 2011 పుట 10)
- 1965: భారత్ తయారుచేసిన మొదటి యుద్ధటాంకు, వైజయంత ఆవడి కర్మాగారం నుండి బయటకు వచ్చింది.
జననాలు [మార్చు]
- 1808: అమెరికా మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్.
- 1901: పింగళి నాగేంద్రరావు 1901 డిసెంబర్ 29 ప్రముఖ సినీ రచయిత శ్రీకాకుళం జిల్లా, బొబ్బిలి దగ్గర ఉన్న రాజాం లో జన్మించాడు.
- 1910: ప్రముఖ ఆర్థికవేత్త రోనాల్డ్ కోస్.
- 1930: తెలుగు నటి, స్నూకర్ క్రీడాకారిణి, టి.జి.కమలాదేవి
- 1960: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు డేవిడ్ బూన్.
మరణాలు [మార్చు]
- 1950 -
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
డిసెంబర్ 28 - డిసెంబర్ 30 - నవంబర్ 29 - జనవరి 29 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |