పింగళి నాగేంద్రరావు

వికీపీడియా నుండి

పింగళి నాగేంద్రరావు (1901 - 1971) ఒక తెలుగు సినిమా రచయిత. పింగళి నాగేంద్రరావు కేవలం సినిమా రఛయిత మాత్రమే కాదు. పాత్రికేయుడు, నాటక రచయిత కూడా. కృష్ణా పత్రిక, శారద పత్రికల్లో ఆయన ఉపసంపాదకుడు గా పనిచేసారు. వింధ్య రాణి, నా రాజు, జేబున్నీసా, మేవాడు రాజ్య పతనం, క్షాత్ర హిందు, నా కుటుంబం, గమ్మత్తు చావు తదితర నాటకాలు ఆయన రాసినవే.

ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా రాజాం. నాగేంద్రరావు గారి వయస్సు రెండేళ్లప్పుడు ఆయన తండ్రి గారు మచిలీపట్నం వలస వచ్ఛారు. చల్లపల్లి జమీందారు స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని ఛేసేవారు. ఆయన ఇద్దరు మొగపిల్లల్లో నాగేంద్రరావు గారు రెండవ వారు.ఈయన ఆజన్మ బ్రహ్మచారి.

[మార్చు] చిత్ర సమాహారం

పేజీకి సంభందించిన లింకులు