సెక్రటరీ

వికీపీడియా నుండి
సెక్రటరీ (1976)
Secretary.jpg
దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు
నిర్మాణం డి.రామానాయుడు
కథ యద్దనపూడి సులోచనా రాణి
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ,
జయసుధ,
చంద్రమోహన్,
కాంచన,
సత్యనారయణ,
కృష్ణకుమారి,
రంగనాథ్
శాంతకుమారి,
గిరిజ
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం రామకృష్ణ, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
గీతరచన ఆత్రేయ
సంభాషణలు ఆచార్య ఆత్రేయ
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
  • తెలుగు సినిమా చరిత్రలో నవలలను ఆధారంగా చిత్రాలను నిర్మించి విజయం సాధించిన సంస్ధలు సురేష్,అన్నపూర్ణ సంస్ధలు. ఆ కోవలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన సెక్రటరీ సినిమా. యుధ్దనపూడి సులోచనారాణి రచించిన సెక్రటరీ నవల ఈ సినిమా కి ఆధారం.

[మార్చు] పాటలు

  • మనసులేని బ్రతుకొక నరకం
  • నా పక్కన చోటున్నది ఒక్కరికే
"http://te.wikipedia.org/w/index.php?title=సెక్రటరీ&oldid=665254" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె