ఫిబ్రవరి 16
వికీపీడియా నుండి
ఫిబ్రవరి 16, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 47వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 318 రోజులు (లీపు సంవత్సరము లో 319 రోజులు) మిగిలినవి.
| << | ఫిబ్రవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1959 : ఫిడెల్ కాస్ట్రో క్యూబా దేశానికి ప్రీమియర్ అయ్యాడు.
- 2005 : ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో మొదలైన క్యోటో ఒప్పందం అమలయింది.
జననాలు [మార్చు]
- 1954: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు మైకెల్ హోల్డింగ్.
మరణాలు [మార్చు]
- 1985:నార్ల వెంకటేశ్వరరావు (జ.డిసెంబర్ 1, 1908) తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు మరియు రచయిత. వీ.ఆర్.నార్ల గా కూడా వీరు ప్రసిద్ధులు. (మరణం ఫిబ్రవరి 16, 1985)
- 2003 -
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
- 16 ఫిబ్రవరి 2011 - మిలాద్-ఉన్-నబి
బయటి లింకులు [మార్చు]
ఫిబ్రవరి 15 - ఫిబ్రవరి 17 - జనవరి 16 - మార్చి 16 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |