మైకెల్ హోల్డింగ్
| మైకెల్ హోల్డింగ్ | ||||
| 50px West Indies | ||||
| వ్యక్తిగత సమాచారం | ||||
|---|---|---|---|---|
| బ్యాటింగ్ శైలి | కుడిచేతి బ్యాట్స్‌మన్ | |||
| బౌలింగ్ శైలి | కుడిచేతి ఫాస్ట్ బౌలర్ | |||
| కెరీర్ గణాంకాలు | ||||
| Tests | ODIs | |||
| మ్యాచ్‌లు | 60 | 102 | ||
| పరుగులు | 910 | 282 | ||
| బ్యాటింగ్ సగటు | 13.78 | 9.09 | ||
| 100లు/50లు | -/6 | -/2 | ||
| అత్యుత్తమ స్కోరు | 73 | 64 | ||
| ఓవర్లు | 2113 | 912 | ||
| వికెట్లు | 249 | 142 | ||
| బౌలింగ్ సగటు | 23.68 | 21.36 | ||
| ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | 13 | 1 | ||
| ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు | 10 | n/a | ||
| అత్యుత్తమ బౌలింగ్ | 9/92 | 5/26 | ||
| క్యాచ్ లు/స్టంపింగులు | 22/- | 30/- | ||
1954, ఫిబ్రవరి 16న జన్మిమ్చిన మైకెల్ హోల్డింగ్ (Michael Anthony Holding) వెస్ట్‌ఇండీస్ కు చెందిన ప్రముఖ మజీ క్రికెట్ క్రీడాకారుడు. భయంకరమఇన బౌలింగ్ తో బ్యాట్స్‌మెన్‌లను గడగడలాడించేవాడు. అతని ఎత్తుకు తగ్గట్లు (6' 3 ½") అతని రనప్ (బౌలింగ్ వేసే ముందు పరుగెత్తే దూరం) కూడా చాలా పొడవు. అతనితో పాటు భయంకర బౌలర్లు జోయెల్ గార్నర్, ఆండీ రోబర్ట్స్, మాల్కం మార్షల్ లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పలు పెట్టేవారు. 1980 దశాబ్దంలో వెస్టీండీస్ ప్రపంచ క్రికెట్ లో ఉన్నత దశలో నిల్వడానికిof వీరందరి కృషి కారణం.
టెస్ట్ క్రికెట్‌లో 60 మ్యాచ్‌లు ఆడి 23.68 సగటుతో 249 వికెట్లు సాధించాడు. ఇందులో ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 13 సార్లు, ఒకే టెస్టులో 10 వికెట్లను 2 సార్లు సాధించాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 92 పరుగులకు 8 వికెట్లు. టెస్టులలో 36 సిక్సర్లు కొట్టి 1000 పరుగుల లోపు పరుగులు చేసిన వారిలో అత్యధిక సిక్సర్లు సాధిమ్చిన వాడిగా రికార్డు సృష్టించాడు.
వన్డే క్రికెట్‌లో 102 మ్యాచ్‌లు ఆడి 142 వికెట్లను సాధించాడు. వన్డేలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 26 పరుగులకు 5 వికెట్లు. 1979 మరియు 1983 లలో ప్రపంచ కప్ క్రికెట్ లో పాల్గొన్నాడు.
ప్రస్తుతం హోల్డింగ్ క్రికెట్ కామెంటేటర్ గా విధులను నిర్వహిస్తున్నాడు.
బయటి లింకులు [మార్చు]
- Greatest over in Test History at Cricinfo
- Picture taken after THAT over
- Video and Holding's analysis of THAT over
|
|
|
|---|---|
| క్లైవ్ లాయిడ్ (కెప్టెన్) · ఫావుడ్ బచుస్ · వేనె డేనియల్ · విన్స్టన్ డేవిస్ · జెఫ్ డుజాన్ (వికెట్ కీపర్ · జోయెల్ గార్నర్ · లారీ గోమ్స్ · గార్డన్ గ్రీనిడ్జ్ · డెస్మండ్ హేన్స్ · మైకెల్ హోల్డింగ్ · గస్ లోగీ · మాల్కం మార్షల్ · వివియన్ రిచర్డ్స్ · ఆండీ రాబర్ట్స్ |