గస్ లోగీ
వికీపీడియా నుండి
| వ్యక్తిగత సమాచారం | ||||
|---|---|---|---|---|
| పూర్తి పేరు | అగస్టీన్ లారెన్స్ లోగీ | |||
| జననం | సెప్టెంబరు 28 1960 (వయసు 52) Sobo, ట్రినిడాడ్ అండ్ టొబాకో |
|||
| బ్యాటింగ్ శైలి | కుడి చేయి | |||
| బౌలింగ్ శైలి | కుడి చేయి ఆఫ్ బ్రేక్ | |||
| అంతర్జాతీయ సమాచారం | ||||
| జాతీయ జట్టు | West Indies | |||
| టెస్టు అరంగ్రేటం | 23 ఫిబ్రవరి 1983 v India | |||
| చివరి టెస్టు | 25 జులై 1991 v England | |||
| వన్డే ప్రవేశం | 19 డిసెంబరు 1981 v Pakistan | |||
| చివరి వన్డే | 3 ఏప్రిల్ 1993 v Pakistan | |||
| దేశవాళీ జట్టు సమాచారం | ||||
| సంవత్సరాలు | జట్టు | |||
| 1978–1992 | ట్రినిడాడ్ అండ్ టొబాకో | |||
| కెరీర్ గణాంకాలు | ||||
| పోటీ | టెస్టులు | వండేలు | ఫస్ట్‌క్లాస్ | LA |
| మ్యాచ్‌లు | 52 | 158 | 157 | 188 |
| సాధించిన పరుగులు | 2,470 | 2,809 | 7,682 | 3,606 |
| బ్యాటింగ్ సగటు | 35.79 | 28.95 | 35.07 | 29.31 |
| 100s/50s | 2/16 | 1/14 | 13/40 | 2/17 |
| ఉత్తమ స్కోరు | 130 | 109* | 171 | 109* |
| బాల్స్ వేసినవి | 7 | 24 | 289 | 72 |
| వికెట్లు | 0 | 0 | 3 | 2 |
| బౌలింగ్ సగటు | – | – | 42.66 | 27.50 |
| ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | 0 | 0 | 0 | 0 |
| మ్యాచ్ లో 10 వికెట్లు | 0 | 0 | 0 | 0 |
| ఉత్తమ బౌలింగ్ | 0/0 | 0/1 | 1/2 | 2/1 |
| క్యాచులు/స్టంపింగులు | 57/– | 61/– | 106/1 | 75/– |
| Source: Cricket Archive, 18 అక్టోబరు 2010 | ||||
గస్ లోగీ (Augustine Lawrence Logie) వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు మరియు క్రికెట్ శిక్షకుడు. ఇతడు 1960, సెప్టెంబర్ 26న జన్మించాడు. వెస్టీండీస్ తరఫున 52 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 35.79 సగటుతో 2470 పరుగులు సాధించాడు. అందులో 2 సెంచరీలు, 16 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్‌లో అతని అత్యధిక స్కోరు 130 పరుగులు. వన్డేలలో 158 మ్యాచ్‌లు ఆడి 28.95 సగటుతో 2809 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 14 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 109 నాటౌట్ [1]. మూడు సార్లు 1983, 1987 మరియు 1992 లలో ప్రపంచ కప్ క్రికెట్‌లో ప్రాతినిద్యం వహించినాడు.
మూలాలు [మార్చు]
|
|
|
|---|---|
| క్లైవ్ లాయిడ్ (కెప్టెన్) · ఫావుడ్ బచుస్ · వేనె డేనియల్ · విన్స్టన్ డేవిస్ · జెఫ్ డుజాన్ (వికెట్ కీపర్ · జోయెల్ గార్నర్ · లారీ గోమ్స్ · గార్డన్ గ్రీనిడ్జ్ · డెస్మండ్ హేన్స్ · మైకెల్ హోల్డింగ్ · గస్ లోగీ · మాల్కం మార్షల్ · వివియన్ రిచర్డ్స్ · ఆండీ రాబర్ట్స్ |
|
|
|
|---|---|
| వివియన్ రిచర్డ్స్ (కెప్టెన్) · ఎల్డిన్ బాప్టిస్ట్ · విన్స్టన్ బెంజమిన్ · కార్లిస్తే బెస్ట్ · జెఫ్ డుజాన్ (వికెట్ కీపర్) · రోజర్ హార్పర్ · డెస్మండ్ హేన్స్ · కార్ల్ హూపర్ · గస్ లోగీ · పాట్రిక్ ప్యాటర్సన్ · రిచీ రిచర్డ్సన్ · ఫిల్ సిమ్మన్స్ · కోర్ట్నీ వాల్ష్ |
|
|
|
|---|---|
| రిచర్డ్సన్ (కెప్టెన్) · కర్ట్లీ ఆంబ్రోస్ · కీత్ ఆథర్టన్ · విన్స్టన్ బెంజిమన్ · ఆండర్సన్ కమ్మిన్స్ · రోజర్ హార్పర్ · డెస్మండ్ హేన్స్ · కార్ల్ హూపర్ · బ్రియాన్ లారా · గస్ లోగీ · మాల్కం మార్షల్ · పాట్రిక్ పాటర్సన్ · ఫిల్ సిమ్మన్స్ · డేవిడ్ విలియమ్స్ (వికెట్ కీపర్) |