దాదాసాహెబ్ ఫాల్కే

వికీపీడియా నుండి
దాదా సాహెబ్ ఫాల్కే

ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే (ఆంగ్లం : Dhundiraj Govind Phalke), జనపరిచయ నామం దాదాసాహెబ్ ఫాల్కే (మరాఠీ భాష : दादासाहेब फाळके) (ఏప్రిల్ 30, 1870 - ఫిబ్రవరి 16, 1944) ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు అని కూడా ప్రసిద్ధి. [1]. ఇతడి ప్రథమ సినిమా రాజా హరిశ్చంద్ర (భారతీయ మొదటి సినిమా) 1913. ఇతడు తన జీవితంలో 95 ఫీచర్ ఫిల్మ్ లు, నిర్మించాడు.

1966లో ఇతని పేరు మీద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, భారత ప్రభుత్వంచే స్థాపించబడినది. [2].

రాజా హరిశ్చంద్ర 1913, దాదాసాహెబ్ ఫాల్కేచే దర్శకత్వం వహింపబడినది.

విషయ సూచిక

సినీ ప్రస్థానం [మార్చు]

  • రాజా హరిశ్చంద్ర (1913)
  • శ్రీ కృష్ణ జన్మ (1918)
  • కలియా మర్దాన్ (1919)
  • సేతు బంధన్ (1923)
  • గంగావతరన్ (1937)

ఇతర పఠనాలు [మార్చు]

  • Dadasaheb Phalke, the Father of Indian Cinema, by Bapu Vatave, National Book Trust, 2004. ISBN 812374319X.

మూలాలు [మార్చు]

బయటి లింకులు [మార్చు]