నాసిక్
వికీపీడియా నుండి
| ?నాసిక్ మహారాష్ట్ర • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
264.23 కి.మీ² (102 sq mi) • 1,001 మీ (3,284 అడుగులు) |
| జిల్లా(లు) | నాసిక్ |
| జనాభా • జనసాంద్రత |
1,364,000 (2005) • 5,162/కి.మీ² (13,370/చ.మై) |
| మేయర్ | వినాయక్ పాండే (2007) |
| కోడులు • టెలీఫోను • వాహనం |
• +0253 • MH 15 |
నాసిక్ భారతదేశంలోని మహారాష్ట్ర లో ఒక పట్టణం మరియు జిల్లా కేంద్రం. ఇది బొంబాయి మరియు పూణే లకు 180 మరియు 220 కి.మీ. దూరంలో పడమటి కనుమలలో దక్కను పీఠభూమికి పడమటి అంచున ఉన్నది. ఇది భారతదేశ వైన్ కాపిటల్ గా ప్రసిద్ధిచిందినది. నాసిక్ దగ్గరలోనున్న త్రయంబకేశ్వర్ గోదావరి నదికి జన్మస్థానం. త్వరగా అభివృద్ది చెందుతున్న నాసిక్ పట్టణ జనాభా ఇంచుమించు 1.4 మిలియన్లు (2006 అంచనా).
[మార్చు] త్రయంబకేశ్వరాలయం
త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. 'అంబక 'మంటే 'నేత్ర' మని అర్థం. మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే మూడు తేజస్సులు మూడు నేత్రలుగా వెలసిన దేవుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం. మన్మథుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. 'త్రయంబకం యజామహే - సుగంధిం పుష్టి వర్ధనమ్' మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు.
పురాతన త్రయంబకేశ్వరాలయం నాసిక్ నుండి 28 కి.మీ.దూరంలోని త్రయంబకం అనే పట్టణంలో ఉన్నది. శివుని ఆరాధన ప్రాముఖ్యంగా గల ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది పవిత్ర గోదావరి జన్మస్థానం. ప్రఖ్యాత సినీతంగ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే ఇక్కడానే జన్మించారు.
గోదావరి నది జన్మించిన పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వర్. త్రయంబకేశ్వర్' లో పూజించే దేవుడు మహ శివుడు. ద్వాదశ మహార్లింగాలల్లో ఒక పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వర్.
[మార్చు] బయటి లింకులు
- Web Portal of Nashik City and District-NashikDiary.com
- Official Website of Nashik
- Nashik @ Information Technology - Publish Local News of Nashik and Nashik Business Directory.
- NasikDiary - Online Web Portal of Nashik
- Programme Guide of Nasik
- Yellow Pages of Nashik
- Real Estate Information on Nashik
- Nashik City
- Overview of Nashik on Wikimapia
- Nasik district Gazetteers
|
|||||||
| మహారాష్ట్ర జిల్లాలు |
|---|
| అకోలా - అమ్రావతి - అహ్మద్ నగర్ - ఉస్మానాబాద్ - ఔరంగాబాద్ - కొల్హాపూర్ - గఢ్ చిరోలి - గోదియా - చంద్రపూర్ - జలగావ్ - జల్నా - ధూలే - నందుర్బార్ - నాగపూర్ - నాసిక్ - నాందేడ్ - ఠాణే - పర్భణీ - పూణే - బాంద్రా - బీడ్ - బుల్ఢానా - భండారా - ముంబయి - యావత్మల్ - రత్నగిరి - రాయఘడ్ - లాతూర్ - వార్ధా - వశీం - సతారా - సాంగ్లీ - సింధుదుర్గ్ - సోలాపూర్ - హింగోలి |