ఇంద్రావతి నది

వికీపీడియా నుండి

ఇంద్రావతి నది (ఆంగ్లం: Indravati River) గోదావరి ఉపనది. ఇది తూర్పు కనుమలలో పుట్టి, గోదావరి కలసిపోతుంది. ఈ నది మహారాష్ట్ర మరియు చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్నది.

ప్రఖ్యాతిచెందిన చిత్రకూట జలపాతం ఇంద్రావతి నది మీద జగదల్ పూర్ నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

ఈ నది చాలావరకు దట్టమైన అడవుల మధ్యగా ప్రవహిస్తుంది. ఇంద్రావతి నదిని బస్తర్ జిల్లా ప్రాణదాత అని పిలుస్తారు. ఇంద్రావతి జాతీయ వనం ఈ నదీ తీరంలో ఉన్నది.

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు