బస్తర్ జిల్లా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బస్తర్ జిల్లా
बस्तर जिला
ఛత్తీస్‌గఢ్ జిల్లాలు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బస్తర్ యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం ఛత్తీస్‌గఢ్
డివిజన్ బస్తర్
ముఖ్యపట్టణం జగదల్‌పుర్
తాలూకాలు 4
ప్రభుత్వం
 • లోకసభ నియోకవర్గాలు 1
 • శాసనసభ నియోజకవర్గాలు 7
Area
 • మొత్తం 10
జనాభా (2011)
 • మొత్తం 1
 • జనసాంద్రత [[C
 • Urban 1
జనగణాంకాలు
 • అక్షరాస్యత 54.94 per cent
 • లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకి 1024 స్త్రీలు
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైటు

బస్తర్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఈ జిల్లా కేంద్రము జగదల్‌పుర్. ఇది నక్సలైట్ ప్రాబల్యం గల ప్రాంతము.

పరిపాలనా విభాగాలు[మార్చు]

పరిపాలనా సౌలభ్యం కొరకు జిల్లాను జగదల్‌పుర్ మరియు బస్తర్ అనే రెండు తెససీల్లుగా విభజించారు. జిల్లా కేంద్రమైన జగదల్‌పుర్ మునిసిపల్ పట్టణము. అందమైన ఈ పట్టణంలో దాదాపు ఒక లక్షా యాభైవేల (1,50,000) జనాభా ఉన్నది.

జిల్లా జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా జనాభా 1.411.644 గా ఉన్నది. ఇది స్వాజిలాండ్ లేదా హవాయి దేశ జనాభాతో సమానము. ఇది భారతదేశం లో 348 వ స్థానంలో ఉన్నది (మొత్తం స్థానాలు 640 ). జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 140 నివాసులు (360 / sq mi) గా కలిగి ఉంది. దీని జనాభా పెరుగుదల రేటు దశాబ్దం 2001-2011 పైగా 17,83% ఉంది. లింగ నిష్పత్తి ప్రతి 1000 పురుషులకు 1024 స్త్రీలు మరియు అక్షరాస్యత రేటు 54,94%.

ఆర్థిక స్థితి[మార్చు]

వ్యవసాయం[మార్చు]

ఖరీఫ్ సీజన్ లో వరి విస్తారంగా సాగుచేస్తారు. 2.39 హెక్టార్ల వ్యవసాయభూమి ఉన్న ఈ జిల్లాలో వరి ఉత్పాదకత మాత్రం చాలా తక్కువగా, అంటే హెక్టారుకు 08.53 క్వింటాలుగా ఉన్నది. 1.7% మాత్రమే సాగునీటి ప్రాంతము మరియు ఎరువుల వాడకం అతి తక్కువగా, అంటే హెక్టారుకు 4.6 కిలోగ్రాములు మాత్రం ఉండటంతో పంటకు తగిన పోషకాలు అందక, దిగుబడి తక్కువగా వస్తున్నది.[1]

చిత్రకూట జలపాత దృశ్యమాలిక[మార్చు]

జిల్లా లోని చిత్రకూట జలపాతము ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఈ జలపాతం యొక్క కొన్ని చిత్రాలని ఈ దిగువ చూడవచ్చు.

మూలాలు[మార్చు]

  1. http://plantarchives.org/paper/Plant%20Archive%20vol%20(11-1)%20351-354.pdf

బయటి లంకెలు[మార్చు]