Coordinates: 23°01′N 82°58′E / 23.02°N 82.96°E / 23.02; 82.96

సారన్‌గఢ్ బిలాయిగఢ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Sarangarh-Bilaigarh district
Location in Chhattisgarh
Location in Chhattisgarh
Coordinates (Sakti): 23°01′N 82°58′E / 23.02°N 82.96°E / 23.02; 82.96
Country India
StateChhattisgarh
DivisionBilaspur
HeadquartersSarangarh
Tehsils3
Government
 • Vidhan Sabha constituencies1
Population
 (2011)
 • Total6,07,434
Demographics
 • Sex ratio1005
Time zoneUTC+05:30 (IST)
Major highways3

సారంగర్-బిలాయిగర్ జిల్లా, భారతదేశం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 2021 ఆగస్టు 15న భూపేష్ బఘెల్ప్రకటించిన నాలుగు కొత్త జిల్లాలలో ఏర్డడిన ఒక కొత్త జిల్లా. ఈ జిల్లా రాయగఢ్ బలోడా బజార్ జిల్లాలనుండి కొన్నిప్రాంతాలు విభజించుట ద్వారా ఏర్పడింది. [1] [2] [3] [4]

జనాభా గణాంకాలు[మార్చు]

సారంగర్-భిలైగఢ్ జిల్లా లోని భాషలు (2011)[5]

  ఒడియా (7.69%)
  హిందీ (1.79%)
  ఇతర భాషలు (0.53%)

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,సారన్‌ఘర్-భిలైగఢ్ జిల్లాలో 6,07,434 మంది జనాభా ఉన్నారు.అందులో 43,396 (7.14%) మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. సారంగర్-భిలైఘర్ జిల్లాలో 1005 మంది స్త్రీలకు 1000 మంది పురుషులకు లింగ నిష్పత్తి ఉంది.జనాభాలో షెడ్యూల్డ్ కులాలు జనాభా 1,73,819 (28.62%) మంది ఉన్నారు. షెడ్యూల్డ్ తెగలు జనాభా 80,958 (13.33%) మంది ఉన్నారు.[6] [7] హిందూమతం ప్రధానమైన మతం జనాభాలో 99.32% మంది ఆచరిస్తున్నారు.[8]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, జిల్లాలో 89.99% మంది జనాభా ఛత్తీస్‌గఢి,7.69% మంది ఒడియా, 1.79% మంది హిందీ వారి మొదటి భాషగా మాట్లాడతారు. [5]


మూలాలు[మార్చు]

  1. "Chhattisgarh Cm Bhupesh Baghel Announces Four New Districts And 18 Tehsil Independence Day - एलान: स्वतंत्रता दिवस पर सीएम भूपेश बघेल ने की घोषणा, छत्तीसगढ़ में बनेंगे चार नए जिले और 18 तहसील - Amar Ujala Hindi News Live". amarujala.com. Retrieved 2021-09-02.
  2. "4 New Districts, 18 Tehsils In Chhattisgarh: Chief Minister Bhupesh Baghel". ndtv.com. Retrieved 2021-09-02.
  3. "Chhattisgarh to have 4 new districts, says CM Bhupesh Baghel on Independence Day". The Economic Times. Retrieved 2021-09-02.
  4. "Chhattisgarh CM Bhupesh Baghel announces 4 new districts, 18 tehsils - India News". indiatoday.in. Retrieved 2021-09-02.
  5. 5.0 5.1 "Table C-16 Population by Mother Tongue: Chhattisgarh". www.censusindia.gov.in. Registrar General and Census Commissioner of India.
  6. "District Census Handbook: Raipur" (PDF). censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
  7. "District Census Handbook: Raigarh" (PDF). censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
  8. "Table C-01 Population by Religion: Chhattisgarh". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.

వెలుపలి లంకెలు[మార్చు]