నాగపూర్

వికీపీడియా నుండి
(నాగ్పూర్ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?నాగపూర్
మహారాష్ట్ర • భారతదేశం
Nickname: నారింజ నగరం
సున్నా మైలురాయి.
సున్నా మైలురాయి.
అక్షాంశరేఖాంశాలు: 21°05′N 79°02′E / 21.08°N 79.03°E / 21.08; 79.03
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
218 కి.మీ² (84 sq mi)
• 310 మీ (1,017 అడుగులు)
ప్రాంతం విదర్భ
జిల్లా(లు) నాగపూర్ జిల్లా
జనాభా
జనసాంద్రత
24,20,000[1] (2006)
• 11,101/కి.మీ² (28,751/చ.మై)
భాష(లు) మరాఠి, హిందీ, ఆంగ్లం
మేయర్ మాయాతాయి ఇవనాతే
మునిసిపల్ కమిషనర్ సంజయ్ సేథీ
స్తాపన 18వ శతాబ్దం [2]
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 4400xx
• +91-712
• MH-31,MH-40
వెబ్‌సైటు: www.nagpur.nic.in
Seal of నాగపూర్
Seal of నాగపూర్


నాగపూర్ (మరాఠీ: नागपुर) మధ్య భారతదేశంలో అతిపెద్ద నగరం మరియు మహారాష్ట్ర రెండవ రాజధాని.[3]. ఇది నాగపూర్ జిల్లా ప్రధాన పట్టణం. ఇది ఇంచుమించుగా 2,420,000 జనాభాతో భారతదేశంలో 13వ అతిపెద్ద నగరం.[4] మరియు ప్రపంచంలో 114వ అతిపెద్ద నగరం.[1] మహారాష్ట్ర శాసనసభ వర్షాకాలం సమావేశాలు నాగపూర్లో జరుగుతాయి. ఈ రాష్ట్రానికి తూర్పు ప్రాంతంలోని విదర్భకు కేంద్రస్థానం. భౌగోళికంగా నాగపూర్ భారతదేశానికి కేంద్ర స్థానంలో ఉన్నది.[5]

నాగపూర్ మొదటిగా గోండులచే స్థాపించబడినా తరువాత కాలంలో మరాఠా సామ్రాజ్యంలో భాగంగా భోంస్లేలచే పాలించబడినది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీనిని సెంట్రల్ ప్రావిన్స్ మరియు బేరార్ కు కేంద్రంగా చేసుకున్నది.

రాష్ట్రాల పునర్వస్థీకరణ తరువాత మహారాష్ట్రకు బొంబాయిని రాజధానిగా నాగపూర్ ను రెండవ రాజధానిగా మార్చారు. నాగపూర్ హిందూ జాతీయ చేతనానికి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మరియు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలకు ప్రధాన కేంద్రం. తూర్పు-పడమర ప్రాంతాలను కలిపే భారత జాతీయ రహదారి 6 మరియు ఉత్తర-దక్షిణ ప్రాంతాలను కలిపే భారత జాతీయ రహదారి 7 కూడలిగా మారిన ప్రముఖ ప్రదేశం నాగపూర్.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ""The world's largest cities"". City Mayors. సంగ్రహించిన తేదీ 2006-06-26. 
  2. [1]
  3. ""Analysis: India terror attack aimed at sowing anarchy"". World Peace Herald. సంగ్రహించిన తేదీ 2006-06. 
  4. ""Some 108 million people live in India's largest cities"". City Mayors. సంగ్రహించిన తేదీ 2006-06. 
  5. "Nagpur". Maharashtra Government. సంగ్రహించిన తేదీ 2006-06. 

వెలుపలి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=నాగపూర్&oldid=1347207" నుండి వెలికితీశారు