మల్కనగిరి

వికీపీడియా నుండి
  ?మల్కనగిరి
ఒరిస్సా • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°21′N 81°54′E / 18.35, 81.9
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 170 మీ (558 అడుగులు)
జిల్లా(లు) మల్కనగిరి జిల్లా
జనాభా 5 (2001)

మల్కనగిరి (Malkangiri) ఒరిస్సా రాష్ట్రంలోని పట్టణం మరియు మల్కనగిరి జిల్లా కేంద్రం. ఇది కొరాపుట్ జిల్లా నుండి అక్టోబరు 2, 1992 తేదీన వేరుచేయబడినది. బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన కాందిశీకులకు 1965 నుండి ఈ జిల్లాలో 'దండకారణ్య ప్రాజెక్టు' ద్వారా ఆశ్రయం ఇవ్వబడినది. తర్వాత కాలంలో శ్రీలంక తమిళ కాందిశీకులకు కూడా ఆశ్రయం ఇచ్చారు.

విషయ సూచిక

Geography [మార్చు]

మల్కనగిరి తూర్పు కనుమలలో

18°21′N 81°54′E / 18.35, 81.9[1] వద్ద ఉన్నది. ఈ ప్రాంతపు సగటు ఎత్తు 170 మీ (557.7 అడుగులు).

Demographics [మార్చు]

భారతదేశపు 2001 జనాభా లెక్కల ప్రకారం[2], మల్కనగిరి జనాభా 23,110. వీరిలో పురుషులు 52% మరియు మహిళలు 48%. ఇక్కడి సగటు అక్షరాస్యత రేటు 57%, జాతీయ సగటు కన్నా తక్కువ. మల్కనగిరి జనాభాలో, 15% మంది చిన్న పిల్లలు.

మూలాలు [మార్చు]

బయటి లింకులు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=మల్కనగిరి&oldid=817395" నుండి వెలికితీశారు