బాలాసోర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బాలాసోర్
Balasore
జిల్లా
Chandipur Beach
Nickname(s): Granary of Odisha
Location in Odisha, India
Coordinates: 21°30′N 86°54′E / 21.5°N 86.9°E / 21.5; 86.9Coordinates: 21°30′N 86°54′E / 21.5°N 86.9°E / 21.5; 86.9
Country  India
State ఒరిస్సా
Headquarters బాలాసోర్
Area
 • జిల్లా 3,634
ఎత్తు  m ( ft)
జనాభా (2011)
 • మొత్తం 23,17,419
 • Rank 4
 • జనసాంద్రత 609
భాషలు
 • Official ఒరియా, హిందీ, ఇంగ్లీషు
టైమ్‌జోన్ IST (UTC+5:30)
PIN 756 xxx
Telephone code 06782
వాహన రిజిస్ట్రేషన్ OD-01
Coastline 81 kilometres (50 mi)
Nearest city భువనేశ్వర్
Sex ratio 957 /
Literacy 80.66%
Climate Aw (Köppen)
Precipitation 1,583 millimetres (62.3 in)
Avg. summer temperature 43.1 °C (109.6 °F)
Avg. winter temperature 10.6 °C (51.1 °F)
వెబ్‌సైటు baleswar.nic.in

బాలాసోర్ (ఆంగ్లం: Balasore) (ఇతరనామాలు బాలేశ్వర్ లేదా బాలేష్వర్) ఒరిస్సా రాష్ట్రంలోని ఒక నగరం. ఇది బాలాసోర్ జిల్లా కేంద్రం. ఇది చాందీపూర్ కు ప్రసిద్ధి, ఇచట భారతీయ సేన తన క్షిపణులను పరీక్షించుటకు ప్రయోగించే స్థలం కలదు. ఈ ప్రదేశం నుండే ఆకాశ్, నాగ్, అగ్ని పృథ్వీ మొదలగునవి పరీక్షించారు.

వెలుపలి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=బాలాసోర్&oldid=1196505" నుండి వెలికితీశారు