కటక్
వికీపీడియా నుండి
| ?Cuttack Katak - କଟକ Orissa • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
195 కి.మీ² (75 sq mi) • 36 మీ (118 అడుగులు) |
| జిల్లా(లు) | Cuttack District జిల్లా |
| జనాభా • జనసాంద్రత |
534 (2001) • 4,382.23/కి.మీ² (11,350/చ.మై) |
| Mayor | సౌమేంధ్ర ఘోష్[1] |
| కోడులు • పిన్‌కోడు • టెలిఫోను • వాహనం |
• 7530xx • +0671- • OR-05 |
కటక్ ఒడిషా రాష్ట్రంలోని అతి పెద్ద నగరము.ఇక్కడ పలు జాతీయ పరిశోధనా కేంద్రములు కలవు. ఈ నగరం పూర్వపు కళింగ దేశానికి రాజధాని. కటకం అంటే కవచం లేదా గోడ అని అర్థం. పూర్వం రాజులు కోటల చుట్టు ఎత్తైన గోడలు కట్టేవాళ్ళు. అందుకే ఈ నగరానికి కటక అని పేరొచ్చింది.
విషయ సూచిక |
[మార్చు] రవాణా సౌకర్యములు
విమానాశ్రయము : సమీపములోనిది బిజూ పట్నాయక్ విమానాశ్రయము, భువనేశ్వర్, దాదాపు 28 కిలోమీటర్ల దూరంలో కలదు. కటక్ నగరం ఒరిస్సాలోని ప్రముఖ రైలు కూడలి. తాల్చేర్ మరియు పరదీప్ వెళ్ళు రైలు మార్గాలు కటక్ కూడలి వద్ద హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గాన్ని కలుస్తాయి.
[మార్చు] చిత్రమాల
-
ఉత్తరేశ్వర్ ఆలయము