ఆటో రిక్షా

వికీపీడియా నుండి
బెంగళూరు నగర వీధుల్లో ఆటో రిక్షా

ఆటో రిక్షా (ఆంగ్లం: Autorickshaw) భారత దేశంలో ఒక ప్రాచుర్యం పొందిన ప్రజా రవాణా వాహనం. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, శ్రీలంక మరియు సూడాన్ దేశాలలో కూడా బహుళ ప్రజాదరణ పొందిన రవాణా మాధ్యమం. సాంప్రదాయిక రిక్షా వంటి ఆటోరిక్షాలు మోటారు సహాయంతో నడుస్తాయి. ఇటీవల సహజ వావువు తో నడిచే ఆటోలు కూడా వచ్చాయి. ఇవి 4 మరియు 7 మంది కూర్చోవడానికి అనువైన రకాలు. ప్రయాణీకులు ప్రయాణించిన దూరాన్ని గణణ యంత్రము (మీటర్) ద్వారా నిర్థారించి తదనుగుణంగా రుసుము వసూలు చేస్తారు.

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=ఆటో_రిక్షా&oldid=716477" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు